⚡బరువు అమాంతం పెరిగిందని భయమా... అయితే జిమ్ కు వెళ్లాల్సిన పనిలేదు... ఈ చెక్కని అరగదీసి పొడిచేసి కషాయం చేసుకొని తాగితే... వారంలో 10 కేజీలు తగ్గడం ఖాయం...
By sajaya
Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చక్కటి ఔషధాలు మన వంటింట్లోనే అధికంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు అధిక బరువు వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.