⚡పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా వస్తున్నాయా, అయితే ఈ సమస్యకు ఈ చిట్కాలతో పరిష్కారం..
By sajaya
Health Tips: చాలామంది మహిళల్లో పిరియడ్స్ సక్రమంగా రావు దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కొక్కసారి వీరికి pcos లేదాpcod వంటి సిండ్రమ్స్ ఉండడం ద్వారా లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్ రెగ్యులర్ గా వస్తాయి.