⚡మీ కాళ్ళలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తే అజాగ్రత్త వద్దు ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యల లక్షణం.
By sajaya
కాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కాళ్ల ఆరోగ్యం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మీ కాళ్ళలో పాదాలలో ఇటువంటి రకాల సమస్యలు కనిపిస్తే మీకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.