⚡పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకండి . తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి..
By sajaya
Health Tips: పెరుగు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా చలవ చేయడానికి శరీరంలో జీర్ణ వ్యవస్థకు సహాయపడడానికి. పెరుగు చాలా సహాయపడుతుంది.