⚡తేనె నిమ్మరసం తరచుగా తాగుతున్నారా..అతిగా తాగడం వల్ల కలిగే అనొద్దాలు ఏమిటో తెలుసా..
By sajaya
Health Tips: చాలామంది బరువు తగ్గడం కోసం ఉదయాన్నే కాళీ కడుపుతో నిమ్మరసం తేనే తాగుతూ ఉంటారు. ఇది బరువు తగ్గించడం కోసం డిటెక్షన్ లింకుగా ఉపయోగపడుతుందని తాగుతూ ఉంటారు.