Health Tips: చాలామంది బరువు తగ్గడం కోసం ఉదయాన్నే కాళీ కడుపుతో నిమ్మరసం తేనే తాగుతూ ఉంటారు. ఇది బరువు తగ్గించడం కోసం డిటెక్షన్ లింకుగా ఉపయోగపడుతుందని తాగుతూ ఉంటారు. అయితే దీన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయని చాలామందికి తెలియదు. అతిగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు ఏర్పడతాయి- ప్రతిరోజు నిమ్మరసం తేనె తీసుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలు, కడుపునొప్పి, గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి ఇది చాలా ఇబ్బందికి గురిచేస్తుంది, కడుపులో ఆమ్లా ఇంకా పెరిగిపోయి ఆసిడ్ రిఫ్లెక్షన్స్ సాయి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
నోటిలో పుండ్లు- నిమ్మరసాన్ని అతిగా తీసుకోవడం ద్వారా తంతాల పైన ఉన్న ఎనామిల్ పోతుంది. అంతేకాకుండా చిగుర్లు కూడా ఎక్కువగా దెబ్బతిని రక్తస్రావమయ్య అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఉన్న ఎసడికి నేచర్ వల్ల నోటిలో పుండ్లు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
మూత్ర సమస్యలు- అతిగా నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా కొంతమందిలో మూత్ర సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్స్ మూత్రణాలలో వాపు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరివితికి మించి ఎక్కువగా తీసుకోవడం ద్వారా లాభాలతో పాటు నష్టాలు కూడా ఏర్పడతాయని గమనించగలరు.
Disclaimer:పైన పేర్కొన్న విషయం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీ ఆరోగ్య సమస్యల కోసం సమీపంలో సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్లను సంప్రదించండి.