⚡తిన్న వెంటనే కడుపులో నొప్పి అనిపిస్తుందా, అయితే ఈ కారణాలు కావచ్చు..
By sajaya
Health Tips: కొంతమందికి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కడుపులో నొప్పి తిమ్మిరిగా అనిపించడము కడుపు ఉబినట్టుగా అనిపించేటువంటివి సమస్యలు ఏర్పడతాయి.