⚡మద్యం సేవించే అలవాటు ఉందా..అయితే లివర్ పాడవుతుందని భయమా...ఈ జ్యూసులు తాగితే మీ లివర్ ను ఆల్ మోస్ట్ కడిగేసినట్లే..
By sajaya
కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం , మద్యం కాలేయానికి చాలా హాని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం వీటన్నింటికీ దూరంగా ఉండాలి.