⚡మీశరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందా, అయితే ఈ ఆహారాలతో కొలెస్ట్రాల్ సమస్య దూరం..
By sajaya
Health Tips: ఈ మధ్యకాలంలో చాలా మందిను అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు పక్షవాతం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి .