⚡పొన్నగంటి ఆకుకూరను తినడం ద్వారా మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
By sajaya
ఆకుకూరల్లో పొన్నగంటి ఆకుకూర కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి 3,బి 6 విటమిన్ సి, ఈ మినరల్స్ ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి.