⚡మటన్ కంటే 10 రెట్లు బలాన్ని ఇచ్చే ఫుల్ మఖానలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
By sajaya
ఫుల్ మఖానను తామర గింజలు అని కూడా పిలుస్తా.రు ఇది అత్యంత పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటివి పుష్కలంగా ఉంటాయి.