⚡నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం ద్వారా అనేక జబ్బులు తగ్గించుకోవచ్చు..
By sajaya
Health Tips: నడక అనేకరకాల జబ్బులను తగ్గిస్తుంది. నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు 10,000 అడుగులు నడవడం ద్వారా లేదా కనీసం ఒక 40 నిమిషాల పాటు నడవడం వల్ల అనేకమైన తీవ్ర జబ్బులు దూరంగా ఉంటాయి.