By sajaya
Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పు ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.