⚡అధికంగా జుట్టు రాలుతుందా అయితే ఈ హార్మోన్ల ప్రభావం కావచ్చు..
By sajaya
Health Tips: జుట్టు రాలడమనేది సాధారణ సమస్య అయినప్పటికీ కొన్నిసార్లు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదే పనిగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే కొన్ని హార్మోనల్ ఇంబాలన్సు సమస్యలు కావచ్చు.