⚡కంటి చూపు రోజురోజుకు తగ్గుతుందా అయితే ఈ ఆహార పదార్థాలు తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది
By sajaya
Health Tips: మంచి కంటి చూపును కాపాడుకోవడానికి, మనకు సరైన ఆహారం అవసరం. మన కళ్ళకు అనేక రకాల పోషకాలు చాలా ముఖ్యమైనవి, ఇవి మన కళ్ళను ఆరోగ్యంగా మరియు పదునుగా ఉంచడంలో సహాయపడతాయి.