⚡ఫ్రీ డయాబెటిక్ నుండి డయాబెటిక్ గా మారకుండా ఉండడానికి ఈ చిట్కాలను పాటించండి..
By sajaya
Health Tips: ప్రీ డయాబెటిక్ ఉన్నవారు టైప్ టు డయాబెటిస్ గా మారడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. అయితే ఇప్పుడు డయాబెటిక్ సమస్య సాధారణమైనప్పటికీ కూడా ప్రారంభ దశలో ఉన్నప్పుడు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే అది టైప్ టు డయాబెటిస్ గా మారదు.