⚡డెలివరీ తర్వాత పొట్ట బాగా పెరిగిందా, అయితే ఈ పద్ధతులతో తగ్గించుకోవచ్చు..
By sajaya
గర్భధారణ సమయంలో శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. డెలివరీ తర్వాత స్త్రీలలో శరీరం ఇంతకుముందు లాగా ఉండదు. డెలివరీ తర్వాత చాలామంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం.