⚡Health Tips: రక్తంలో షుగర్ లెవెల్ భారీగా పెరిగిపోయిందా...
By sajaya
చేదు జీలకర్ర చూడడానికి జీలకర్ర లాగా ఉంటుంది. అయితే ఇది కొంచెం చేదుగా కాస్త పొడవుగా ఉంటుంది. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.