ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపించే సమస్య మధుమేహం. ఒకప్పుడు కేవలం పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తుంది. ప్రతి పది మందిలో ఇద్దరు మధుమేహం తో బాధపడుతున్నారు. దీనివల్ల మన శరీరంలోని అన్ని అవయవాలు కూడా అనారోగ్యం కలుగుతుంది. సైలెంట్ కిల్లర్ గా ఉండే ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి మనము ఈరోజు కంట్రోల్ చేసుకోవడం ఎలా తెలుసుకుందాం.
చేదు జీలకర్ర చూడడానికి జీలకర్ర లాగా ఉంటుంది. అయితే ఇది కొంచెం చేదుగా కాస్త పొడవుగా ఉంటుంది. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమి న్స్ పోషకాలు క్యాల్షియం ఐరన్ వంటి గుణాలు అధికంగా ఉన్నాయి. రెగ్యులర్గా మీరు ఆహారంలో భాగం చేసుకుంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
Health Tips: మీ కాళ్ళలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తే అజాగ్రత్త వద్దు
ఉపయోగించే విధానం: 50 గ్రాములు తీసుకొని దాన్ని దోరగా వేయించుకొని పొడి చేసుకుని పెట్టుకోవాలి. షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరిగడుపున రెండు నుండి మూడు గ్రాముల చేదు జీలకర్ర పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నట్లయితే మీ షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటాయి మీకు షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే దీనిని రెండు పూటలా ఉపయోగించవచ్చు.దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి ఆగిపోయిన ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా. కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ లో ఉంటుంది ముఖ్యంగా వీరు పరువు తగ్గడం జంక్ ఫుడ్లను కూడా మానివేయడం శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వడం ద్వారా షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.