⚡మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే విటమిన్ బి 12 లోపం కావచ్చు..
By sajaya
Health Tips: మన శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంటే అనేక విటమిన్లు అవసరం ముఖ్యంగా మన శరీర పనితీరుకు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నాడీ వ్యవస్థ బలంగా ఉండడానికి విటమిన్ బి 12 అనేది చాలా అవసరం