⚡మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే విటమిన్ బి12 లోపం కావచ్చు..
By sajaya
Health Tips: మన శరీరానికి విటమిన్లు మినరల్స్ చాలా ముఖ్యమైనవి అయితే కొన్ని విటమిన్లు మన శరీరంలో అనేక రకాల జబ్బులు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా బి12 విటమిన్ మానవ శరీరానికి చాలా అవసరమైనది దీనిలోపం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి