⚡కంటి సమస్యలతో బాధపడుతున్నారా, అయితే మీ కళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండును తినండి..
By sajaya
ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటి అద్దాలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే ఈ కళ్లద్దాలు పెట్టుకుని పరిస్థితి ఉండేది కానీ రాను రాను ఎక్కువగా ఫోన్ వినియోగించడం, పోషకాహారాల్లోపము వీటివల్ల చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి.