⚡కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ విటమిన్ లోపం కావచ్చు ఒక్కసారి చెక్ చేయించుకోండి..
By sajaya
Health Tips:ఈ రోజుల్లో, వృద్ధులే కాదు, యువకులు ఆరోగ్యవంతులు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రమే కాదు, శరీరంలో అవసరమైన పోషకాలు విటమిన్లు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు.