⚡అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ గింజలను తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
By sajaya
ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ బిపి, షుగర్ ,థైరాయిడ్ ఇటువంటి సమస్యలు పెరుగుతాయి