⚡మీరు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..అయితే మటన్, చికెన్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఈ ఆహారంలో లభిస్తుందని తెలుసా..
By sajaya
మన శరీరానికి కేవలం విటమిన్లు మినరల్స్, పోషకాలతో పాటు ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్ లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది.