⚡చలికాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా అయితే ఈ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..
By sajaya
చలికాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతూ ఉంటారు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు రావడం వల్ల నీటిని తక్కువ తాగుతూ ఉంటారు.