⚡ఈ అలవాట్లను ప్రతిరోజు పాలిటిచ్చినట్లయితే క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలు ఎప్పుడూ రాకుండా ఉంటాయి.
By sajaya
ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు మనం చేసే కొన్ని తప్పిదాల వల్లనే వస్తున్నాయి. మారిన జీవనశైలి ఆహారంలో మార్పు ఒత్తిడి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలతో ఈ ప్రమాదకరమైన జబ్బులు ఇబ్బంది పెడుతున్నాయి.