⚡మీ శరీరంలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లే.
By sajaya
ఈరోజుల్లో చాలామందిలో ఎక్కువగా కనిపించే సమస్య కొలెస్ట్రాల్ జీవనశైలి, ఆహారపాలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి