lifestyle

⚡కంటి చూపు తగ్గుతుందా, అయితే ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ సమస్యకు పరిష్కారం.

By sajaya

Health Tips: మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు మొబైల్ చూడడం, టీవీ చూడడం, స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే సమస్యలు ఉన్నాయి.

...

Read Full Story