⚡చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..
By sajaya
చాలామందిలో చలికాలంలో పెరుగు తినాలా వద్ద అన్న అనుమానం ఉంటుంది. అయితే చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దాన్ని తీసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకొని తినడం ద్వారా ఆ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.