⚡కంటి చూపు తగ్గుతుందా ఈ సమస్యకు గల కారణాలు..చిట్కాలు తెలుసుకుందాం.
By sajaya
Health Tips: ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా కనిపించే సమస్య కంటి చూపు తగ్గడం, పోషకాహార లోపం ఎక్కువగా ఫోన్ లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూడడం ద్వారా కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.