By sajaya
ప్రసవం తర్వాత చాలామంది వెంటనే వారు తిరిగి తమ శరీరాన్ని మునపటిలాగా చేసుకునేందుకు వ్యాయామం చేయాలని అనుకుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం.
...