⚡మీ జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఆయుష్షు రెట్టింపు అవుతుంది..
By sajaya
Health Tips: కొన్నిసార్లు మన జీవనశైలిలో చేసే చిన్న చిన్న మార్పులే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. చెడు ఆహారపాలవాట్లకు దూరంగా ఉండటం , మంచి ఆహారాలు తీసుకోవడం ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం.