lifestyle

⚡కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..

By sajaya

కాకరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు కాకరకాయ చాలా మంచిదని చెప్పవచ్చు. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది.

...

Read Full Story