⚡ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉసిరికాయ తినకూడదు.
By sajaya
ఉసిరికాయ మన ఆరోగ్యానికి సంజీవని గా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరం. అయితే కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం ఈ ఉసిరికాయను తీసుకోకూడదు.