By sajaya
టమాటాను ప్రతిరోజు మనము ఆహారంలో వాడుకుంటూ ఉంటాం. టమాటాలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ లాంటి ఉంటాయి. టమాటాలు మన ఆరోగ్యానికి అంత ప్రభావాన్ని చూపకపోయినా కొన్నిసార్లు కొన్ని జబ్బులో ఉన్నవారికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
...