⚡ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పుట్టగొడుగులు తినకూడదు..
By sajaya
చాలామందికి పుట్టగొడుగులు తినడం ఇష్టంగా ఉంటుంది. అయితే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలతో పాటు విటమిన్ డి కి మంచి సోర్స్ గా ఉంటుంది. పుట్టగొడుగులను శాకాహారుల నాన్ వెజ్ అని కూడా పిలుస్తారు.