మనం తీసుకునే ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యమైన పదార్ధంగా చెప్పవచ్చు. అయితే దీనిని కొంత మేరకు వినియోగించడం మంచిదే. అయితే అధికంగా దీన్ని వినియోగించడం ద్వారా మన ఆరోగ్యం పైన హానికర ప్రభావాలను చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉప్పును తీసుకుంటారు.
...