⚡నువ్వుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..చలికాలంలో వీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..
By sajaya
నువ్వులు పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ అనేక మూలకాలు కలిగి ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.