నువ్వులు పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ అనేక మూలకాలు కలిగి ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు నువ్వు తీసుకోవడం ద్వారా ఈ చలికాలంలో ఇమ్యూనిటీ పెరిగే అనేక రకాల జబ్బులు రాకుండా చేస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గుతారు- నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గాలనుకునేవారు తొందరగా తగ్గుతారు. అంతేకాకుండా ఇది వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో నువ్వులు సహాయపడతాయి. తీసుకోవడం ద్వారా బరువు తొందరగా తగ్గుతారు. సుమారు మూడు నెలల్లో రెండు నుంచి మూడు కేజీల బరువు తగ్గడానికి నువ్వులు సహాయపడతాయి.
ఎముకలకు మంచిది- నువ్వులలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. కాలుష్యం అధికంగా ఉండడం ద్వారా ఎముకలకు బలాన్ని చేయి కురుస్తుంది. అంతేకాకుండా దంతాలకు, కండరాల పెరుగుదలకు నువ్వులు సహాయపడతాయి. ప్రతిరోజు ఒకటి స్పూన్ నువ్వుల్ని తీసుకోవడం ద్వారా ఎముకలో బలపడతాయి.
Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
రక్తహీనతకు- మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వల్ల మహిళల్లో ఎనీమియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటివారు ప్రతిరోజు ఒక టీ స్పూన్ నువ్వులను తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత వల్ల వచ్చే అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.
చర్మానికి మంచిది- నువ్వు నేను యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీక్ష తీసుకోవడం ద్వారా జుట్టుకు చర్మం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉండడం ద్వారా చర్మం పైన ఎటువంటి మచ్చలు వంటివి రాకుండా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి