⚡శాకాహారులు విటమిన్ బి12 అందించే అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవే వీటితో బి12 లోపం పోయినట్టే.
By sajaya
Health Tips: విటమిన్ బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, రక్త కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి సమస్యలు రక్తహీనత వస్తాయి.