⚡భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ అవుతుంది.
By sajaya
ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు మధుమేహం కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య కానీ ప్రస్తుత సమయంలో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి 20 మందిలో ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య.