⚡తమలపాకు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే షాక్ అవుతారు.
By sajaya
మన చుట్టుపక్కల ఉండే మొక్కల్లో కూడా ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదవి తమలపాకు. తమలపాకులో ఆయుర్వేద ఔషధ గుణాలు చాలా అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి బయట పడేయడంలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.