By Hazarath Reddy
ఎక్కిళ్లు ( Hiccups ) దాదాపుగా అందరికీ కామన్‌గా వచ్చే సమస్యే. మనలో అందరికీ ఎక్కిళ్ళు వచ్చిన అనుభవం ఉండే ఉంటుంది. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు పొట్ట లోపలికి పోవడం గొంతులోనుంచి మన ప్రమేయం లేకుండానే ఒక రకమైన శబ్దం రావడం జరిగిపోతుంది.
...