ఆరోగ్యం

⚡భారత్‌లో భారీగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు, కరోనా ఉగ్రరూపం,

By Krishna

దేశంలో కరోనా విలయతాండవం రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2లక్షల 71వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. భారత్‌లో 24 గంటల్లో లక్షా 38వేల 331మంది కరోనా నుంచి కోలుకున్నారు.

...

Read Full Story