ఆరోగ్యం

⚡ఇంట్లో దొరికే ఈ వస్తువులతో కళ్ల కింద నలుపు మాయం

By Naresh. VNS

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కీరదోసను గుజ్జుగా (Keera) చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.

...

Read Full Story