lifestyle

⚡డిసీజ్ ఎక్స్ వ్యాధి లక్షణాలు ఇవిగో..

By Hazarath Reddy

ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు.

...

Read Full Story