ఆరోగ్యం

⚡మైదాపిండి తింటున్నారా? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే

By Naresh. VNS

మైదాపిండి (Maida) దీనిని గోధుమ పిండి నుండి తయారు చేస్తారు. గోధుమ పిండిలో బెంజాయిల్ పెరాక్సైడ్ (benzoyl peroxide) అనే రసాయనంతోపాటు మరికొన్నింటిని కలపటం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్ (Bekary Items), స్వీట్లు తయారీలో ఇటీవలి కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పిండిలో (Flour) ఎలాంటి పోషకాలు లేవని, అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు

...

Read Full Story