వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఐపీఓకు (IPO) సిద్ధమవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో (Stock market) లిస్ట్ అయ్యేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. 2023లో నిర్వహించిన ఫండింగ్ రౌండ్ ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ తెలిపింది.
...