By Rudra
యువకుల నిరసనలతో బంగ్లాదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి భారత్ కు వచ్చారు.
...